https://oktelugu.com/

విచారణకు హాజరైన షారా అలీఖాన్

బాలీవూడ్ నటి షారా అలీఖాన్ ఎన్సీబీ విచారణకు హాజరైంది. నిన్న రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరు కాగా ఈరోజు ఉదయం దీపికా పదుకొనె హాజరైంది. ఇక ఇప్పుడు ఈ కేసులో నోటీసులు అందుకున్న మరో హీరోయిన్ షారా అలీఖాన్ కూడా ఎన్సీబీ ముందు విచారణకు హాజరైంది. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి పలు విషయాలు తెలుసుకోనున్నారు.

Written By: , Updated On : September 26, 2020 / 05:58 PM IST
Sara_Ali_Khan_

Sara_Ali_Khan_

Follow us on