
ఒలింపిక్స్ లో టెన్నిస్ మహిళల డబుల్స్ లో సానియా మీర్జా జోడీ ఓటమిపాలైంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్ లో ఉక్రెయిన్ కు చెందిన కిచునాక్ లియుద్ మ్యాలా- కిచునాక్ నదియా జోడీ చేతిలో 0-6,7-6, తేడాతో సానియా మీర్జా-అంకితా రైనా జోడీ ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ నుంచి బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తొడ కండరాలకు గాయం కావడంతో సింగిల్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.