https://oktelugu.com/

29 రోజులకు రూ.24 లక్షల బిల్లు

హైదరాబాద్ నాగోలు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా బాధితుడి వైద్య ఖర్చులకు వేసిన బిల్లు చూసి బాధితుడి గుండె గుభేల్ మంది. నల్లొండ జిల్లాకు చెందిన ఓ  వ్యక్తి కరోనాతో ఏప్రిల్ 15న ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గురువారం డిశ్చార్జి చేసే ముందు రూ. 24 లక్షల బిల్లు చేతికిచ్చారు. ప్రభుత్వ నిబంధల ప్రకారం రోజుకు కొవిడ్ బాధితుడికి ఐసీయూకు రూ. 9,000 ఆక్సిజన్ బెడ్ కు రూ. 700, సాధారణ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 14, 2021 / 09:37 AM IST
    Follow us on

    హైదరాబాద్ నాగోలు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా బాధితుడి వైద్య ఖర్చులకు వేసిన బిల్లు చూసి బాధితుడి గుండె గుభేల్ మంది. నల్లొండ జిల్లాకు చెందిన ఓ  వ్యక్తి కరోనాతో ఏప్రిల్ 15న ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గురువారం డిశ్చార్జి చేసే ముందు రూ. 24 లక్షల బిల్లు చేతికిచ్చారు. ప్రభుత్వ నిబంధల ప్రకారం రోజుకు కొవిడ్ బాధితుడికి ఐసీయూకు రూ. 9,000 ఆక్సిజన్ బెడ్ కు రూ. 700, సాధారణ వార్డుకు రూ. 4000 చొప్పున మాత్రమే తీసకోవాలి. ఇక్కడ మాత్రం రూ. 24 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపుతామని అనడంతో బంధువులు వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.