కరోనా సోకిందని మనస్థాపానికి గురై రైతుతో పాటు ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్, మహమూబాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సంపేటలో సెల్ పాయింట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహునిపేట మండలం పడబటిగూడెంలో పాలబెల్లి లింగయ్య (40 ) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున తన వ్యవసాయ క్షేత్రంలో ఉరి వేసుకొని బలవర్మణం […]
కరోనా సోకిందని మనస్థాపానికి గురై రైతుతో పాటు ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్, మహమూబాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సంపేటలో సెల్ పాయింట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహునిపేట మండలం పడబటిగూడెంలో పాలబెల్లి లింగయ్య (40 ) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున తన వ్యవసాయ క్షేత్రంలో ఉరి వేసుకొని బలవర్మణం చెందాడు.