ఆర్ఆర్ఆర్ విడుదల మళ్లీ వాయిదా పడింది. అక్టోబర్ 13న మూవీ రిలీజ్ చేస్తామని గతంలో చెప్పినా పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తికాలేదని ఆర్ఆర్ఆర్ టీం తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 21 వరకు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతుందని తెలిపింది. థియేటర్లు పూర్తిగా తెరుచుకోలేదు కాబట్టి ఇప్పడే కన్ఫార్మ్ చేయలేమని వెల్లడించింది. సాధ్యమైనంత తొందరలో కొత్త రిలీజ్ డేట్ చెబుతామని తెలిపింది.