టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ నెగ్గి బాటింగ్ ఎంచుకున్నారు. రాయల్ చల్లేంగెర్స్ బెంగళూరు ఎటువంటి మార్పులు చెయ్యలేదు. కాగా రాజస్థాన్ రాయల్స్ అంకిత్ రాజ్‌పూత్ స్థానంలో మహిపాల్ లోమ్రోర్ ను జట్టులోకి తీసుకోవడం జరిగింది. Also Read: ఐసీసీ మహిళా టీ20 ర్యాంకింగ్స్
Written By:
, Updated On : October 3, 2020 / 04:20 PM IST

రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ నెగ్గి బాటింగ్ ఎంచుకున్నారు. రాయల్ చల్లేంగెర్స్ బెంగళూరు ఎటువంటి మార్పులు చెయ్యలేదు. కాగా రాజస్థాన్ రాయల్స్ అంకిత్ రాజ్‌పూత్ స్థానంలో మహిపాల్ లోమ్రోర్ ను జట్టులోకి తీసుకోవడం జరిగింది.
Also Read: ఐసీసీ మహిళా టీ20 ర్యాంకింగ్స్