https://oktelugu.com/

రోహిత్ శర్మ అరుదైన ఘనత

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ vs ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించి రోహిత్ శర్మ.. 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే ఈ ఘనత దక్కించుకున్న వారిలో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా మాత్రమే ఉండగా తాజాగా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌గా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 08:59 PM IST

    Mumbai : Mumbai Indians captain Rohit Sharma plays a shot during IPL 2018 match against Royal Challengers Bangalore (RCB) at the Wankhade in Mumbai on Tuesday. PTI Photo by Shirish Shete(PTI4_17_2018_000213b)

    Follow us on

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ vs ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించి రోహిత్ శర్మ.. 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే ఈ ఘనత దక్కించుకున్న వారిలో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా మాత్రమే ఉండగా తాజాగా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌గా కొనసాగుతున్నడు రోహిత్ శర్మ.