Road Accident: శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏఎస్ పేట అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కూలీలు వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్ చేసేందుకు ఆటోలో వెళ్తుంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.