Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్Medak: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Medak: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గేట్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు చిలప్ చెడ్ మండలానికి చెందిన మురళి (40), కొల్చారం మండలం గణపురం చెందిన రఘు (33) గా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular