ఒక గొప్ప రాజకీయ వేత్త గురించి వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడిన మాటలు తనను తీవ్రంగా బాధించాయని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. డా. శశిథరూర్ ప్రఖ్యాత పార్లమెంటేరియన్ , ప్రజా మేధావిగా అత్యంత గౌరవనీయులు. ఆయన వ్యక్తిత్వం, రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. అలాంటి నేతకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి అని కోమటిరెడ్డి ట్వీట్ చేశారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Rewanths remarks hurt severely komatireddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com