Telugu News » National » Resolution against central agricultural laws stalin%e2%80%8c
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం.. స్టాలిన్
కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ లో తీర్మానం తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం ప్రకటించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని, ఈ మేరకు అవసరమైన చట్టాన్ని ఆమోదదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ లో తీర్మానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.