Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

jagan

ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కర్ఫూ సడలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే జూలై 1 నుంచి జూలై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తించనున్నాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో సడలిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఏపీలో రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఆంక్షలు సడలించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular