ఇంటింటికీ రేషన్ డెలివరీ.. ప్రధానికి కేజ్రీవాల్ లేఖ
దేశ రాజధానిలో ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే పథకం అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింగ్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. దేశ ప్రయోజనాలకు మీరు చేపట్ట ప్రతి కార్యక్రమానికి తాను బాసటగా నిలిచానని ఇదే స్ఫూర్తితో మీరు మాకు అండగా నిలవాలని లేఖలో ప్రధాని మోదీని కేజ్రీవాల్ కోరారు. కొవిడ్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు.
Written By:
, Updated On : June 8, 2021 / 04:05 PM IST