Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీ

ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీ

రాష్ట్రంలో ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీని కొనసాగించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతినెల ఒకటో తేదీన ప్రారంభమై 15 వ తేదీ వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది. అయితే ఈ నెల కొన్ని కారణాలతో పంపిణీ మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో లబ్భిదారులు సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఈ నెల 18 వరకు, మరికొన్ని జిల్లాల్లో 20 వరకు బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular