
కేజీహెచ్ లో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. కోవిడ్ తో తొమ్మిది నెలల గర్భిణీ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. గర్భిణీకి ఆపరేషన్ చేసిన వైద్యులు బిడ్డను బయటకు తీశారు. తల్లికి కరోనా సోకినప్పటికి బిడ్డకి నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం బిడ్డ క్షేమంగా ఉంది. తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుంది.