Ramayana Glimpse Review: నితేశ్ తివారీ దర్శకత్వంలో రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణుడిగా యశ్ నటించిన రామాయణ గ్లింప్స్ ను తాజాగా విడుదల చేసింది. ముల్లోకాలను త్రిమూర్తులు పరిపాలిస్తున్నారు. బ్రహ్మా, సృష్టించే దేవుడు, విష్ణువు.. రక్షించే దేవుడు శివుడు.. అంతం చేయగలిగే దేవుడు. కానీ వారు సృష్టించిన మూడు లోకాలపై ఆధిపత్యం కోసం ఎదరు తిరుగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం ప్రారంభమైంది. రామాయణం మన వాస్తవం.. మన చరిత్ర అంటూ గ్లింప్స్ ను పంచుకుంది.