సిద్ధిపేటలో 500 ట్రాక్టర్లతో ర్యాలీ
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు ట్రాక్టర్లపై ర్యాలీ నిర్వహించారు. సిద్ధిపేట నిర్వహింహించిన ఈ ర్యాలీని జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ ప్రారంభించారు.అలాగే గజ్వేల్‌లో కూడా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు ఐదువందల ట్రాక్టర్లలో రైతులు ర్యాలీ తీయడం విశేశం. Also Read: 5వ తరగతి మానేసి.. ఏళ్లుగా డాక్టర్ గా మోసం.. బయటపడిందిలా?
Written By:
, Updated On : September 22, 2020 / 04:06 PM IST

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు ట్రాక్టర్లపై ర్యాలీ నిర్వహించారు. సిద్ధిపేట నిర్వహింహించిన ఈ ర్యాలీని జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ ప్రారంభించారు.అలాగే గజ్వేల్‌లో కూడా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు ఐదువందల ట్రాక్టర్లలో రైతులు ర్యాలీ తీయడం విశేశం.
Also Read: 5వ తరగతి మానేసి.. ఏళ్లుగా డాక్టర్ గా మోసం.. బయటపడిందిలా?