రవిశాస్త్రి తర్వాత టీమ్ ఇండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ అవుతారని మాజీ క్రికెటర్ రీతిందర్ సోధి అన్నారు. శ్రీలంక పర్యటనలో భారత్ జట్టుకు అతడు కోచ్ గా వెళ్లడమే ఇందుకు సూచన అని పేర్కొన్నారు. శాస్త్రి వారసత్వాన్ని కొనసాగించగలిగే స్థాయి అతడికే ఉందని ప్రశంసించారు. అండర్ -19 భారత్ ఏ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన ప్రగతి సాధించారని రితీందర్ తెలిపారు.