https://oktelugu.com/

జగన్‌కు రఘురామ మరో లేఖ .. అందులో ఏముందంటే..

సీఎం జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణరాజు 7వ లేఖను రాశారు. రైతు భరోసా అంశాన్ని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఎన్నికల్లో రైతులు పెద్ద ఎత్తున పార్టీకి అండగా నిలిచారని రఘురామ గుర్తు చేశారు. రైతు భరోసాను 12,500 నుంచి 13,500 కి పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 13,500 పాటు కేంద్రం ఇచ్చే 6 వేలు కలిపి 19,500 ఇవ్వాలన్నారు.

Written By: , Updated On : June 16, 2021 / 10:08 AM IST
Follow us on