రామాయణ్ ధారావామికతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన చంద్ర శేఖర్ (98) మరణించారు. దర్శకుడిగా, నిర్మాతగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శేఖర్ వయోభారంతో బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. 1923లో హైదరాబాద్ లో పుట్టిన చంద్రశేఖర్ నటనపై ఉన్న మక్కువతో 1950 లో జూనియర్ ఆర్టిస్ట్ గా మారారు. ఆ తర్వాత సురంగ్ అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచమయయ్యారు.