Dil Raju: 90 శాతం సినిమాలు పర్సంటేజ్ విధానంలో ప్రదర్శిస్తున్నామని దిల్ రాజు తెలిపారు. రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానంలో ప్రదర్శిస్తున్న డిస్ట్రిబ్యూటర్లకే సమస్య ఉందని నిర్మాత దిల్ రాజు తెలిపాడు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అని వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే. పవన్ కల్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవరూ చేయరు అని దిల్ రాజు తెలిపారు.