haryana congress ticket scam : నిన్న ఢిల్లీలో పేద్ద ప్రకంపనలు వచ్చాయి. మనకు యుద్ధ వాతావరణంలో పెద్ద పట్టించుకోలేదు కానీ.. హర్యానాలో ఎమ్మెల్యే టికెట్ కోసం గాంధీ కుటుంబానికి రూ.7 కోట్లు లంచం ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి..
డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకున్నారు కాబట్టే హర్యానా ఎన్నికల్లో ఓడిపోయారని అర్థమవుతోంది. ప్రియాంకగాంధీ పీఏ, సోనియాగాంధీ పీఏ, రాహుల్ గాంధీ పీఏ లాంటి కేసీ వేణుగోపాల్, రాహుల్ ఆప్తమితుడు సురేష్ కు ఈ 7 కోట్లు ఇచ్చినట్టుగా స్వయానా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇచ్చినట్టుగా సంచలన ఆరోపణలు చేశారు.
హర్యానా కాంగ్రెస్ నేత గౌరవ్ కుమార్ తాజాగా ఎమ్మెల్యే సీటు కోసం రూ.7 కోట్లు కాంగ్రెస్ అధిష్టానానికి లంచం ఇచ్చినట్టుగా సంచలన వివరాలు వెల్లడించారు.
టికెట్ కోసం ప్రియాంక సోనియా గాంధీలకు 7 కోట్లు లంచం? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.