రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ కార్గిల్ పర్యటన చివరి నిమిషంలో రద్దయ్యింది. సోమవారం కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని ద్రాస్ లోని కార్గిల్ స్మారకం వద్ద ప్రథమ పౌరుడు నివాళులర్పించనున్నట్లు అధికారులు తొలుత చెప్పారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాష్ట్రపతి అక్కడికి రావడం లేదని ఆర్మీ అధికారులు తాజాగా వెల్లడించారు. బాలాముల్లాలోని యుద్ధ స్మారకం వద్ద కోవింగ్ అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు తెలిపారు.