Bhavinaben: భవీనాబెన్ కు రాష్ట్రపతి, ప్రధాని మోదీ అభినందనలు
టోక్యో పారాలింపిక్స్ పతకం సాధించిన భవీనాబెన్ పటెల్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అభినందించారు. ఆమె అసాధారణ సంకల్పం దేశానికి కీర్తిని తెచ్చాయని, ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తి అని అన్నారు. భవీనాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. భవీనా పటేల్ చరిత్ర లిఖించింది. దేశానికి ఆమె చారిత్రక సిల్వర్ మెడల్ తీసుకొస్తున్నది. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి, ఆమె ప్రయాణం యువతను క్రీడలవైు ఆకర్షిస్తున్నది అని ప్రధాని ట్వీట్ చేశారు.
Written By:
, Updated On : August 29, 2021 / 09:43 AM IST