రాధేశ్యామ్‌లో పూజా హెగ్డే డ్యూయెల్‌రోల్

టాలీవుడ్ లో పూజ హేగ్దే టాప్ హీరోయిన్ లలో ఒకరుగా వున్నారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న రాధేశ్యామ్‌ సినిమాలో పూజ హేగ్దే హీరోయిన్ గా నటించబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పూజాహేగ్దే రెండు విభిన్న పాత్రలలో నటించనున్నట్లు సమాచారం. ఒక పాత్రలో పూర్తి సాంప్రదాయక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లోరూపొందిస్తున్నారు.

Written By: NARESH, Updated On : September 28, 2020 4:52 pm
Follow us on