Farmers Dharna: పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో “2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్” అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని రైతులు మహాధర్న నిర్వహిస్తున్నారు. పటాన్ చెరులో నిర్వహించిన సభలో రప్పా రప్పా 3.0 లోడింగ్” అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు వీడియో వైరల్ అవుతొంది.
హరీష్ రావు సభలో అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్‌తో ప్లకార్డులు
పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో “2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్” అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ కార్యకర్తలు pic.twitter.com/G9U6nagInk
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2025