అక్టోబర్ 4నుండి మక్కా యాత్ర..

కరోనా సంక్షోభం కారణంగా ముస్లింల పవిత్ర క్షేత్రం అయినా మక్కా యాత్ర పై ఆ దేశ ప్రభ్యత్వం ఆంక్షలు విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అక్టోబర్ 4నుండి ఈ ఆంక్షలను సడలిస్తూ రోజుకు 6వేల సౌదీ యాత్రికులను అనుమతించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 1నుండి విదేశీ యాంత్రికులను అనుమతించనున్నట్లు వెల్లడించింది. ఉమ్రా యాత్ర చేపట్టడానికి ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వివరించింది. ALso Read: రైతులకు మోదీ శుభవార్త.. మరో 5 వేలు […]

Written By: NARESH, Updated On : September 24, 2020 10:10 am

makka

Follow us on

కరోనా సంక్షోభం కారణంగా ముస్లింల పవిత్ర క్షేత్రం అయినా మక్కా యాత్ర పై ఆ దేశ ప్రభ్యత్వం ఆంక్షలు విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అక్టోబర్ 4నుండి ఈ ఆంక్షలను సడలిస్తూ రోజుకు 6వేల సౌదీ యాత్రికులను అనుమతించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 1నుండి విదేశీ యాంత్రికులను అనుమతించనున్నట్లు వెల్లడించింది. ఉమ్రా యాత్ర చేపట్టడానికి ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వివరించింది.

ALso Read: రైతులకు మోదీ శుభవార్త.. మరో 5 వేలు రైతుల ఖాతాల్లో జమ..?