తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ తీపి కబురు చెప్పింది. పెట్రోల్ పై విధించే రాష్ట్ర పన్నును తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి పీ తియగ రాజన్ తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేసిన తర్వాత లీటరు పెట్రోల్ ధర పై మూడు రూపాయలు తగ్గనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రానికి ప్రతి ఏడాది సుమారు 1160 కోట్ల నష్టం వస్తుందని ఆయన తెలిపారు. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర […]
తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ తీపి కబురు చెప్పింది. పెట్రోల్ పై విధించే రాష్ట్ర పన్నును తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి పీ తియగ రాజన్ తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేసిన తర్వాత లీటరు పెట్రోల్ ధర పై మూడు రూపాయలు తగ్గనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రానికి ప్రతి ఏడాది సుమారు 1160 కోట్ల నష్టం వస్తుందని ఆయన తెలిపారు. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 102.49గా ఉంది.