CM Revanth Reddy PDSU Students: సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ PDSU విద్యార్థులు సీఎం ఇంటిని ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్నా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నేడు సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. శంషాబద్ నుంచి ఢిల్లికి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడ పలువురు కేంద్రమంత్రులని కలవనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఇంటిని ముట్టడించిన PDSU విద్యార్థులు
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన PDSU విద్యార్థులు
విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/8xg4ZSTDy6
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025