Pawan Kalyan Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ . శ్రీలీల కథనాయిక ఈ సినిమా చిత్రీకరణ కొత్త షెడ్యూల్ మంగళవారం ప్రారంభమైంది. షెడ్యూల్ లో పవన్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేసింది.
