Pawan Kalyan: థియేటర్లలో ఆహార ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాన్ తెలిపారు.సినిమా హాళ్ల నిర్వహణ పకడ్భందీగా ఉండాలని తెలిపారు. నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పిటకప్పుడు సమన్వయం చేస్తుందని తెలిపారు. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించారిస్తామని అన్నాడు.