Pakistan politics : పాకిస్తాన్ ఎప్పుడూ దొంగాట ఆడుతూనే ఉంటుంది. ఇస్లామిక్ ప్రపంచం అంతా ఒకటేనని పైకి చెబుతుంది. ఆచరణలో ఎప్పుడూ దాన్ని అమలు చేయదు. దురదృష్టవశాత్తూ ఆ దేశ ప్రజలు, ప్రపంచ దేశాల ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవడం లేదు. ఇండియాలోనూ పాకిస్తాన్ జిందాబాద్ అన్న పిలుపులు వినిపిస్తున్నాయి. ఇస్లామిక్ యూనిటీ పేరుతో పాకిస్తాన్ ఆడుతున్న దళారీగా మారి ఆడుతున్న ఆటలు ఎవరూ గమనించడం లేదు.
1971లో ఆరోజు జిన్నా మా దేశం వేరు మా జాతి అని తోటి ముస్లిం బంగ్లాదేశీయులను ఊచకోత కోశారు. మహిళలను రేప్ చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వమే పాకిస్తాన్ పై తిరుగబాటు చేసింది. అప్పుడు ఏమైంది ఇస్తామిక్ సిద్ధాంతం.. 9/11 అమెరికాపై దాడి కూడా ఇస్లామిక్ తీవ్రవాదమే.. ఏ తాలిబాన్ అయితే పాకిస్తాన్ తయారు చేసిందో అదే అప్ఘన్లను పాకిస్తాన్ అమెరికాతో చంపించింది. తాలిబన్ మిత్రులను ఒక్కరోజులో మార్చుకొని అమెరికా డాలర్ల కోసం తాలిబన్లను పాకిస్తాన్ బలిచేసింది.
పాకిస్తాన్ దొంగాట ఒక వైపు ఇస్లాం ఉమ్మా మరోవైపు అమెరికాకి దళారి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
