Pakistan Condemns US Attacks: ఇరాన్ పై అమెరికా దాడులను ఖండిస్తూ పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అంతర్జాతీయ చట్టానికి సంబంధించిన అన్ని నిబంధనలను అమెరికా ఉల్లంఘించింది. దీని పర్యవసానాలపై మేం ఆందోళన చెందుతున్నాం. మిడిల్ ఈస్ట్ లో హింస, ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. అమెరికా చార్టర్ ప్రకారం ఇరాన్ కు తమను తాము రక్షించుకునే హక్కు ఉంది అని స్పష్టం చేసింది. కాగా ట్రంప్ కు పాక్ నోటెల్ ప్రైజ్ కు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.