
ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 154 పరుగులు చెయ్యగా, 2న్డ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయల్ చెలంజర్స్ బెంగళూరు విజయం దిశగా కొనసాగుతుంది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదుతున్నాడు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు.సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లో అతడు మూడు అర్ధశతకాలు బాదడం విశేషం. 12 ఓవర్లకు బెంగళూరు వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. పడిక్కల్(54), కోహ్లీ(29) క్రీజులో ఉన్నారు.