
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ముగింపు ఉత్సవాలను నగరంలోని పీవీ మార్గ్ లో ఉన్న జ్ఞానభూమిలో నిర్వహించారు. ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ నెక్లెస్ రోడ్డులోని 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీపీ మార్గ్ ను ప్రారంభించారు.