https://oktelugu.com/

కట్నంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

మధ్యప్రదేశ్ లోిని ఉజ్జయినికి చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె వివాహం సందర్భంగా వరుడికి కట్నంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇచ్చింది. వీటిని అవసరమైన వారికి ఉచితంగా అందిస్తామని వధూవరులు ప్రతిజ్ఞ చేయడం విశేషం. సుధీర్ గోయల్ అనే వ్యక్తి ఉజ్జయినిలో సేవాధామ్ ఆశ్రమాన్ని స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తన కుమార్తె వివాహాన్ని కూడా సేవా కార్యక్రమాలకు వేదికగా చేయాలనుకున్నారు. కొత్త అల్లుడికి ఎనిమిది హామీలు ఇచ్చారు. అందులో ఒకటి రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కానుకగా ఇవ్వడం […]

Written By: , Updated On : July 6, 2021 / 10:27 AM IST
Follow us on

మధ్యప్రదేశ్ లోిని ఉజ్జయినికి చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె వివాహం సందర్భంగా వరుడికి కట్నంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇచ్చింది. వీటిని అవసరమైన వారికి ఉచితంగా అందిస్తామని వధూవరులు ప్రతిజ్ఞ చేయడం విశేషం. సుధీర్ గోయల్ అనే వ్యక్తి ఉజ్జయినిలో సేవాధామ్ ఆశ్రమాన్ని స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తన కుమార్తె వివాహాన్ని కూడా సేవా కార్యక్రమాలకు వేదికగా చేయాలనుకున్నారు. కొత్త అల్లుడికి ఎనిమిది హామీలు ఇచ్చారు. అందులో ఒకటి రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కానుకగా ఇవ్వడం ఆ మేరకు రూ. 1.40 లక్షలతో వాటిని కొనుగోలు చేసి. పెళ్లి వేదిక వద్దే వరుడికి అందించారు.