Operation Sindoor Amit Shah: ఆపరేషన్ సిందూర్ గురించి అమిత్ షా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులతో విరుచుపడ్డామని తెలిపారు. పాక్ లో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని అమిత్ షా తెలిపారు. భారత ప్రజలపై ఎలాంటి టెర్రరిస్తు దాడులకు పాల్పడినా రెట్టింపు బలంతో విరుచుకుపడతామనే స్పష్టమైన సంకేతాలిచ్చామని అమిత్ షా తెలిపారు.