Operation Sindoor: పాకిస్థాన్ తో జరిగిన ఘర్ణణలో భారత్ కు చెందిన యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు తొలిసారి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ పరోక్షంగా అంగీకరించారు. సింగపూర్ లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన బ్లూ మ్ బెర్గ్ టీవీతో మాట్లాడారు. సంఖ్య ముఖ్యం కాదని, కూలిపోవడానికి గల కారణం తెలుసుకోవాలని పేర్కొన్నారు. అయితే ఆరు జెట్స్ ను కూల్యేశామన్న పాకిస్తాన్ ప్రకటనను మాత్రం ఆయన ఖండించారు.