కేంద్రం, రాష్ట్రాలకు NHRC నోటీసులు
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, సమగ్ర ప్రజా పంపిణీ వ్యవస్థ పథకాల కింద లబ్ధిదారులకు ప్రయోజనాలను నిరాకరిస్తున్నారనే ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ గురువారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి కాలేదనే పేరుతో లబ్ధిదారులకు ఈ ప్రమోజనాలను నిలిపివేస్తుండటం పట్ల ఎన్ ఎచ్ ఆర్ సీ ఆందోళన వ్యక్తం చేసింది.
Written By:
, Updated On : May 20, 2021 / 08:39 PM IST