
న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. షమి వేసిన 63.1 ఓవర్ కు రాస్ టేటర్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడిచ్చిన క్యాచ్ ను శుభ్ మన్ గిల్ ముందుకు దూకి అందుకున్నాడు. దాంతో న్యూజిలాండ్ 117 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మరోవైపు విలియమ్సన్ 15 పరుగులతో కొనసాగుతుండగా హెన్రీ నికోల్స్ 1 పరుగుతో క్రీజులో ఉన్నాడు.