Telugu News » National » Neglect of the vaccine is very dangerous prime minister
వ్యాక్సిన్ పై నిర్లక్ష్యం చాలా ప్రమాదం.. ప్రధాని మోదీ
కరోనా వ్యాక్సిన్ పై నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను వీడాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. తాను మాత్రమేగాక 100 ఏళ్ల వయసున్న తన తల్లి సైతం రెండు డోసుల టీకా తీసుకున్నదని ప్రధాని వెల్లడించారు.