NEET UG 2025 Key: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష ప్రిలిమినరీ విడుదలైంది. ఓఎంఆర్ ఆన్షర్ పీట్ లను అభ్యర్థుల ఈ మెయిల్ ఐడీలకు పంపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ప్రాథమిక కీపై అభ్యర్థులు జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు అభ్యంతరాలు లేవనెత్తవచ్చని సూచించారు. అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు 200 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల ప్యానల్ సమీక్షించనుంది.