Viral Video: వరదలో కొట్టుకువస్తున్నా వ్యక్తి ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆపదలో ఉన్నామంటే చాలు ఆపధ్భాందవుల్లా వస్తారు ఎన్టీఆర్ఎఫ్. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయరు. మెరుపు వేగంతో బాధితుల వద్దకు చేరుకుని అంతే వేగంతో అవసరమైన సాయం చేసి వెళ్లిపోతారు.
Every life is precious!
Salute to NDRF
(Haridwar) pic.twitter.com/Ws5JiNRqfu
— BhikuMhatre (@MumbaichaDon) July 12, 2025