మరో కొత్త గ్రహన్ని గుర్తించిన నాసా.. ఎలా ఉందంటే

విశ్వంలో భూమితో పాటు వేరే ఇతర గ్రహలు నివాసయోగ్యానికి కచ్చితంగా ఉండి ఉంటాయనేది పరిశోధకుల నమ్మకం. అందులో భాగంగా నాసా ఇప్పటికే భూమిని పోలి నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహలపై అన్వేషణ కొనసాగిస్తోంది. తాజాగా అచ్చం భూమిలాగా ఉన్న మరో గ్రహన్ని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. కాగా ఈ గ్రహం భూమి నుంచి సుమారు 90కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్ర వేత్తలు వెల్లడించారు.

Written By: Suresh, Updated On : June 11, 2021 8:28 pm
Follow us on