https://oktelugu.com/

ముక్కులో విరిగిన ప్లాస్టిక్ పుల్ల.. ఏం జరిగిందంటే

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంట్రావుపల్లిలో కరోనా పరీక్ష నిర్వహించే సమయంలో జరిగిన నిర్లక్ష్యం కలకలం రేపింది. మండలానికి చెందిన ఓ గ్రామ సర్పంచి శేఖర్ కొవిడ్ పరీక్ష చేయించుకునేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లారు. అక్కడ పరీక్ష చేస్తుండగా టెస్టు చేసేందుకు వినియోగించే ప్లాస్టిక్ పుల్ల ముక్కులో విరిగిపోయింది. బయటకు తీసేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఎండోస్కోపి విధానం ద్వారా పుల్లను బయటకు తీయడంతో బాదితుడు […]

Written By: , Updated On : June 11, 2021 / 08:13 PM IST
Follow us on

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంట్రావుపల్లిలో కరోనా పరీక్ష నిర్వహించే సమయంలో జరిగిన నిర్లక్ష్యం కలకలం రేపింది. మండలానికి చెందిన ఓ గ్రామ సర్పంచి శేఖర్ కొవిడ్ పరీక్ష చేయించుకునేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లారు. అక్కడ పరీక్ష చేస్తుండగా టెస్టు చేసేందుకు వినియోగించే ప్లాస్టిక్ పుల్ల ముక్కులో విరిగిపోయింది. బయటకు తీసేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఎండోస్కోపి విధానం ద్వారా పుల్లను బయటకు తీయడంతో బాదితుడు ఊరిపి పీల్చుకున్నాడు.