Nara Lokesh Comments On Modi: మోదీ పై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని మోదీతో భేటీ తన జీవితంలో ఓ కీలక మలుపు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయనతో భేటీని మాటల్లో వర్ణించలేనని చెప్పారు. ఢిల్లీలో ఓ మీడియాతో లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. భవిష్యత్ లో జనం మెచ్చిన నేతగా ఎలా ఎదగాలో మోదీ సూచించారు. మోదీ నాకు గొప్ప ప్రేరణ అని అన్నారు.