
ఐక్యరాజ్యసమితి చెఫ్ డీ క్యాబినెట్ గా నాగరాజ్ నాయుడు ఎన్నికయ్యారు. యూఎన్ 76 వ సమావేశానికి అధ్యక్షుడిగా నియమితులైన మాల్దీవుల విదేశాంగ ప్రతినిధిగా ఉన్న కే నాగరాజ్ నాయుడును చెఫ్ డీ క్యాబినెట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐక్యరాజ్యసమితిలో ఇది ఒక ముక్యమైన పదవి. ఐరాసలో బ్యూరోక్రసీ చెఫ్ డీ క్యాబినెట్ నియంత్రణలో ఉంటుంది.