నాగార్జున సాగర్.. 9వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. వరుసగా తొలి తొమ్మిది రౌండ్లలోనూ టీఆర ఎస్  అభ్యర్థి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. తొమ్మిదో రౌండ్ ముగిసే సరికి 8,111 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి.

Written By: Suresh, Updated On : May 2, 2021 11:12 am
Follow us on