అసోంలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ మెజరిటీ దిశగా సాగుతోంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను కాషాయ పార్టీ 76 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో ముందంజలో ఉంది. ముఖ్య మంత్రి సర్బానంద సోనోవాల్ ఆర్థిక మంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హిమంత్ బిశ్వ శర్మ మజౌలి, జలుబరి స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Written By: Suresh, Updated On : May 2, 2021 11:06 am
Follow us on