
హిందీ సినీ పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు కృతిసనన్. వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కృతిసనన్ ఇప్పుడు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోలతో నటిస్తూ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది కృతిసనన్. నేను సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మ ప్రొఫెసర్, నాన్న చార్టర్డ్ అకౌంటెంట్. నటన నా వృత్తిగా మారుతుందని నేనే అస్సలు ఊహించలేదు. కానీ ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా నటన నన్ను చాలా ఎక్జయిట్ చేసిన విషయమని తర్వాత రియలైజ్ అయ్యానని చెప్పుకొచ్చింది.